• Neti Charithra

ఆడపిల్ల పుట్టిందని.. కన్న తండ్రే కసాయి..గా మారాడు.. కటకటాల పాలయ్యాడు!

#ఆడపిల్ల పుట్టిందని.. కన్న తండ్రే కసాయి..గా మారాడు.. కటకటాల పాలయ్యాడు!

కొత్తగూడెం: నేటి చరిత్ర(అక్టోబర్1) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం రేగుంటలో కన్నతండ్రే దారుణానికి పాల్పడ్డాడు.రెండో సంతానంలోనూ పాప పుట్టిందని ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. నెలరోజుల పసికందును నీటితొట్టిలో పడేసి చంపేశాడు. నిందితుడు సూర్యతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon