- Neti Charithra
ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గా బావజాన్, ప్రధాన కార్యదర్శి గా కుడుం శరత్ కుమార్

#ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గా బావజాన్, ప్రధాన కార్యదర్శి గా కుడుం శరత్ కుమార్
బి కొత్తకోట:నేటి చరిత్ర (సెప్టెంబర్19) అర్హులు అయిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి సంవత్సరానికి రూ.10 వేలు అందించేందుకు కృషి చేస్తామని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు టి బావజాన్, కుడుం శరత్ లు పేర్కొన్నారు. గురువారం బి కొత్తకోట లో జరిగిన ఆటో వర్కర్స్ సమావేశం లో పలు సమస్యల పై చర్చించారు. అనంతరం కొత్త యూనియన్ అధ్యక్షులు గా టి బావజాన్, ప్రధాన కార్యదర్శిగా కుడుం శరత్ ల ను ఎన్నుకోగా కార్యవర్గ సభ్యులుగా గౌస్ బాషా , రమేష్, ఆంజి, హరిబాబు, గోపాల్, వెంకట స్వామి,రామప్ప, నరసింహులు,రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

11 views0 comments