• Neti Charithra

ఆటోను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. చిత్తూరు జిల్లా లో ఒకరు మృతి..!


ఆటోను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. చిత్తూరు జిల్లా లో ఒకరు మృతి..!



చంద్రగిరి: నేటి చరిత్ర



( ఆటోలో ప్రయాణిస్తూ మృతి చెందిన మహిళ)

చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ ఢీ కొంది.పూతలపట్టు-నాయుడుపేట

జాతీయరహదారిపై తొండవాడ వద్ద రోడ్డు ప్రమాదం జరుగగాఆటోలో ఇరుక్క పోయిన డ్రైవర్ ఇరుక్కుపోగ స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



316 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon