- Neti Charithra
ఆటోను.. ఢీకొన్న ఇచర్ వాహనం.. నలుగురు మృతి.. చిత్తూరు జిల్లా లో ఘోర ప్రమాదం!
ఆటోను.. ఢీకొన్న ఇచర్ వాహనం.. నలుగురు మృతి.. చిత్తూరు జిల్లా లో ఘోర ప్రమాదం!
పీలేరు: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కలకడ మండలం చిత్తూరు -రాయచోటి జాతీయ రహదారి పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.స్థానికుల కథనం మేరకు..
ఉసిరికాయల పంట కట్టమీద శుక్రవారం
ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో కలకడ మండలం లో మహేష్ అనే విద్యార్థి మృతి చెందాడు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న మృత దేహం కోసం ఆటోలో
కుటుంబీకులు వస్తుండగా ఆ ఆటో ను ఐచర్ వాహనం ఢీకొంది. వెంకట రమణ తో పాటు
పెద్ద భార్య ,చిన్న భార్య కూతురు
అక్కడికక్కడే మృతి చెందగా ఆటోడ్రైవర్ ప్రభుత్వ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు కె.వి పల్లి కలకడ పీలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు
626 views0 comments