• Neti Charithra

ఆటంకాలు.. లేని పాలన కోసం.. స్వామివారిని మొక్కుకున్నా- మంత్రి నాని

#ఆటంకాలు.. లేని పాలన కోసం.. స్వామివారిని మొక్కుకున్నా- మంత్రి నాని

తిరుమల: నేటి చరిత్ర (నవంబర్15) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కు సుప రిపాలన ను అంది స్తామని సమా చార పౌర సంబం ధాలు మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట రామ య్య(నాని)తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి బ్రేక్ దర్శనం లో కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి అనంతరం విలేక రులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మో హన్ రెడ్డి ఆధ్వర్యంలోప్రభుత్వం ను ఏర్పాటు చేయమని స్వా మి వారిని కోరు కోవడం జరిగిందని,కోరిక తీర్చ డం తో కాలి నడక న కలి యు గ దైవం వెంకటేశ్వర స్వా మి కి మొక్కు తీర్చు కొనేం దుకు తిరుమల కు రావ డం జరిగిందని,స్వామి వారు ప్రజ ల కు మంచి ప్రభుత్వం ను అం దించా రని,వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ము ఖ్య మంత్రి ని చేశారని తెలి పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభు త్వా నికి ఎటు వంటి అడ్డ oకులు లేకుండా మం చి నిర్ణయాలు చేసేం దుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఆశీస్సులు ఇవ్వాలని స్వామి వారిని కోరు కోవ డంజరిగిందని తెలిపారు.

21 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon