• Neti Charithra

అంబులెన్స్.." సేవల"కు రూ.20 లక్షలు భారీ విరాళం..!


అంబులెన్స్.." సేవల"కు రూ.20 లక్షలు భారీ విరాళం..!





నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

తెరాస రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ అంబులెన్స్‌ కొనుగోలుకు రూ. 20 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆయన్ను అభినందించారు. సంబంధిత నిధులతో కొనుగోలు చేసే అంబులెన్స్‌ను నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని ఆసుపత్రికి పంపిస్తామని చెప్పారు.