• Neti Charithra

అంత్యక్రియలు కు హాజరైన 19 మందికి కరోనా పాజిటివ్.. ఉలిక్కి పడ్డ అధికారులు!


అంత్యక్రియలు కు హాజరైన 19 మందికి కరోనా పాజిటివ్.. ఉలిక్కి పడ్డ అధికారులు!

(క్వారెంటెం న్ కేంద్రంలో చికిత్సలు పొందితున్న మహిళలు)


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా

పాజిటివ్ రావటం తో స్థానికుల్లో కల కలం రేపుతోంది. జహీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్య లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే

రోజు రాత్రి జహీరాబాద్‌లో సదరు మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరుసటి రోజు సాయంత్రానికి మృతురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు మృతురాలికి దగ్గరగా ఉన్న

కుటుంబీకులు, బంధువులను గుర్తించి మిర్జాపూర్(బి) ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. వీరి లో ఏకంగా 19 మంది కి కరోనా పాజిటివ్ రావటం తో అందరిని క్వారెంట్ న్ కేంద్రానికి తరలించారు.

574 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon