• Neti Charithra

అంతర్వేది.. కల్యాణ రథోత్సవం దగ్ధం పై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!


అంతర్వేది.. కల్యాణ రథోత్సవం దగ్ధం పై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ లో పెను వివాదాలకు కారణం ఆయిన అంతర్వేది ఘటన పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

తీసుకున్నారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం హోంశాఖకు లేఖ కూడా రాసింది. రేపు ఏపీ ప్రభుత్వం దీనిపై జీవో విడుదల చేయనుంది. అంతర్వేదిలో

ఇటీవల రధం దగ్దమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన రాజకీయ వివాదానికి కారణమయింది. విపక్షాల విమర్శలను దృష్టిలో ఉంచుకుని జగన్ రధం దగ్దం ఘటనపై విచారణను సీబీఐకి

అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈరోజు బీజేపీ, జనసేన పార్టీలు రధం దగ్దం ఘటనపై నిరసనలు కూడా తెలియజేశాయి.


316 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon