• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి లో మదనపల్లె మిట్స్ విద్యార్థి ప్రతిభ !


అంతర్జాతీయ స్థాయి లో మదనపల్లె మిట్స్ విద్యార్థి ప్రతిభ !మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బీటెక్ - ద్వితీయ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్న పట్టన్ అజ్గర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు లలో అంతర్జాతీయస్థాయిలో 5 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లొక్డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్సుయెరా (Coursera) వారు ఆఫర్ చేసి 5 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ఈ సబ్జెక్టుల నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ డాక్టర్ మహాబూబ్ బాషా షేక్, తదితరులు అభినందనలు తెలియజేశారు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్