• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి వెంకట నవీన్ కుమార్..!


అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థి వెంకట నవీన్ కుమార్..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - మూడవ సంవత్సరము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న పీ. వెంకట నవీన్ కుమార్ ఆన్లైన్ సర్టిఫికేషన్

కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 10 సబ్జెక్ట్స్ మరియు 1 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనభరించాడు అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

(Coursera) వారు ఆఫర్ చేసి 10 సబ్జెక్ట్స్ మరియు 1 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ నవీన్ కుమార్ ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేసారు.


74 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon