• Neti Charithra

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని మొనలిసా !


అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని మొనలిసా !




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ , మదనపల్లి నందు బి.టెక్ - ద్వితియ సంవత్సరము ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న యం. మోనాలిసా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 4 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచారని

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 4 సబ్జెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు గాను ప్రశంసపత్రాన్ని పొందిదని, ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. ఎ.లక్ష్మణన్ , తదితరులు అభినందనలు తెలియజేశారు


156 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon