• Neti Charithra

అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో మిట్స్ విద్యార్థి అచ్చుత్ వెంకటేశ్వర..!



అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో మిట్స్ విద్యార్థి అచ్చుత్ వెంకటేశ్వర..!




మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - మూడవ సంవత్సరము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న పీ. అచ్చుత వెంకటేశ్వర ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 4 సబ్జెక్ట్స్ మరియు 31 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచాడని అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్

సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 4 సబ్జెక్ట్స్ మరియు 31 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ

కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేసారు


93 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon