• Neti Charithra

అంతర్జాతీయ పరీక్ష ల్లో మిట్స్ విద్యార్థిని షేక్ రిహాన ప్రతిభ !


అంతర్జాతీయ పరీక్ష ల్లో మిట్స్ విద్యార్థిని షేక్ రిహాన ప్రతిభ !



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ లో చదువుతున్న షేక్

రిహానా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 7 సబ్జెక్ట్స్ మరియు 4 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచిందని

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 7 సబ్జెక్ట్స్ మరియు 4 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ

కనబరిచినట్లు ఆయన అన్నారు. 7 సబ్జెక్ట్స్ మరియు 4 ప్రాజెక్ట్స్ నందు ఈ విద్యార్ధి ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేశారు


93 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon