• Neti Charithra

అంతర్జాతీయ ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని కీర్తన..!


అంతర్జాతీయ ఆన్ లైన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన మిట్స్ విద్యార్థిని కీర్తన..!





మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లామదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి నందు బి.టెక్ - ప్రధమ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ లో చదువుతున్న ఎ. కీర్తన ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో అంతర్జాతీయస్థాయిలో 3 సబ్జెక్ట్స్ మరియు 22 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో తమ విద్యార్థులు ఇంటివద్దనే ఉండి ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ లలో ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన

అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ (Coursera) వారు ఆఫర్ చేసి 3 సబ్జెక్ట్స్ మరియు 22 ప్రాజెక్ట్స్ నందు ప్రతిభ కనబరిచినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచినందుకు ఈ విద్యార్థినికి ప్రశంసపత్రాన్ని అందజేసేరు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, తదితరులు అభినందనలు తెలియజేసారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్