• Neti Charithra

అంతపురం జిల్లాలో పర్యటించిన లోకా యుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి..!


అంతపురం జిల్లాలో పర్యటించిన లోకా యుక్త జస్టిస్ పి

లక్ష్మణ్ రెడ్డి..!



అనంతపురం: నేటి చరిత్ర



ఏపీ లోకా యుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించారు. శివరాత్రి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లేపాక్షి లోని పలు ఆలయాలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లేపాక్షిలోని దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని

వారు సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి, ఆలయంలోని చారిత్రక కట్టడాల గురించి వివరించారు. వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్