- Neti Charithra
అంగళ్ళు లో భారీ రోడ్డు... జాతీయ రహదారి పై స్తంభించి న ట్రాఫిక్!
అంగళ్ళు లో భారీ రోడ్డు ప్రమాదం..
జాతీయ రహదారి పై స్తంభించి న ట్రాఫిక్!
కురబలకోట : నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో జాతీయ రహదారి పై
బుధవారం రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.సేలం కుపోతున్న లారీని తాడిపత్రి కి పోయే లారీ డికొనడం తో డ్రైవర్లు ఇంజన్ క్యాబియన్ లో ఇరకు పోయారు. జేసీబీ సహాయం తో బయటకు తీసి డ్రైవర్ శివరాం ను అలాగే ప్రకాష్ డ్రైవర్ కుకూడా గాయాలు కావడం
మదనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు సహాయం తో తరలించారు జాతీయ రహదారి పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి పోలీస్ తక్షణం చేరుకొని ట్రాఫిక్ నీయంత్రించారు
1,052 views0 comments