• Neti Charithra

అంగళ్ళు లో.. బార్బర్ కు కరోనా పాజిటివ్.. స్థానికుల్లో కల కలం..!


అంగళ్ళు లో.. బార్బర్ కు కరోనా పాజిటివ్.. స్థానికుల్లో కల కలం..!




కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో కరోనా పాజిటివ్ కేసులు మూడు కు

చేరుకున్నాయి. ఇప్పటికే ముదివేడు లో ఒకరికి కరోనా పాజిటివ్ రాగ కేరళ నుంచి

స్వగ్రామానికి వచ్చి న సీఆర్పీఎఫ్ ఉద్యోగికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా

అంగళ్ళు కు చెందిన ఓ బార్బర్ కు కరోనా పాజిటివ్ రావటం తో స్థానికం గా కల కలం నెలకొంది. ఇతను ఎవరెవరికి సన్నిహితంగా మెలిగారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.