• Neti Charithra

అంగళ్ళు లో జిమ్ సెంటర్ ను ఇండియన్ జిమ్ సెంటర్ ను ప్రారంభించిన సీఐ అశోక్ కుమార్..!


అంగళ్ళు లో జిమ్ సెంటర్ ను ఇండియన్ జిమ్ సెంటర్ ను ప్రారంభించిన సీఐ అశోక్ కుమార్..!



కురబలకోట: నేటి చరిత్ర



వ్యాయామం చేసే ప్రతి ఒక్కరి ఆయాష్యు

మరింతగా పెరుగుతుందని మదనపల్లె రూరల్ సీఐ అశోక్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్ళు లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ జిమ్ సెంటర్

ను నుధవరం ఆయన ప్రారంభించారు. శారీరక వ్యాయమమం ప్రతి ఒక్కరికి అవసరం అన్నారు. ఆధునిక వసతులు కలిగిన ఈ జిమ్ సెంటర్ ను యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కోవిద్ మార్గదర్శకాలతో మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ సుకుమార్ లు

కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ రెడ్డి,

ముట్ర దామోదర్ రెడ్డి , జిమ్ ఓనర్ నూర్ ,శెట్టి సీతారాం,రాజేష్,రంగనాథ్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.