- Neti Charithra
అంగన్ వాడి టీచర్ గుండె పోటుతో మృతి!

#అంగన్ వాడి టీచర్ గుండె పోటుతో మృతి!
బైరెడ్డి పల్లె : (సెప్టెంబర్8) చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని కడతట్లపల్లి గ్రామంలో అగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్నటువంటి నాగ భూషనమ్మ (48) ఆదివారం పలమనేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా గుండె పోటుతో మృతి చెందింది. వారికి అంగన్వాడీల యనియాన్ లీడర్ జ్యోతి మండల యూనియన్ లీడర్ వెంకటరత్నం మరియు మండలంలోని అంగన్వాడీ టీచర్స్లు ఆమెకు పూలమాలవేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
39 views0 comments