• Neti Charithra

అంగన్వాడీ కేంద్రాల ద్వారా.. సోర్ టెక్స్ నాణ్యమైన బియ్యం ను పంపిణీ చేసిన ప్రభుత్వం!


అంగన్వాడీ కేంద్రాల ద్వారా.. సోర్ టెక్స్ నాణ్యమైన బియ్యం ను పంపిణీ చేసిన ప్రభుత్వం!





పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా పిటిఎం మండలం లో ని 74 అంగన్ వాడి కేంద్రాల ద్వార

సోర్ టెక్స్ నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తంబల్లపల్లి సీడీపీవో నాగ వేణి తెలిపారు. 351మంది

గర్భ వతులు, 366 మంది బాలింతలు, మరో 995 మంది ఫ్రీ స్కూల్ పిల్లలు కు సివిల్ సప్లై గోడౌన్ నుంచి సచివలయాల కు చేర్చి అక్కడి నుంచి ఐసిడిఎస్ సూపర్ వైజర్ లు మరియు గ్రామ మహిళా సంరక్షకులు పర్యవేక్షణ సంరక్షణ లో లబ్ధిదారుల కు పంపిణీ చేశామన్నారు.