- Neti Charithra
అసెంబ్లీ సాక్షిగా .. సీఎం జగన్ కు దండం పెట్టి... వేడుకున్న చంద్రబాబు నాయుడు !

అమరావతి: నేటి చరిత్ర (జనవరి20)
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల మొదటి రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దండం చేసి వేడు కున్న ఘటన ..చర్చoసానియంగా మారింది. అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతలెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. కడపకిచ్చినట్లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా నిధులు ఇస్తే మరింత సంతోషిస్తా. అంతే తప్ప రాజకీయంగా వెళితే మీకూ, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతులు గురించి ఆలోచించండి’’ అని చంద్రబాబు అన్నారు.

48 views0 comments