• Neti Charithra

అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి స్వాబ్ పరీక్షలు- డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లోక వర్ధన్..!


అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి స్వాబ్ పరీక్షలు- డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లోక వర్ధన్..!



మదనపల్లె: నేటి చరిత్ర



సంజీవని సంచార వాహనం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను అవసరం ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లె డిప్యూటీ డిఎం హెచ్ ఓ లోకవర్ధన్ పిలుపు నిచ్చారు.

కలికిరి లో సోమవారం సంజీవిని సంచార వాహనం ద్వారాసంచార వాహనం లో

స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ప్రక్రియను

ఆయన పర్యవేక్షించారు. కోవిద్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు

పరీక్షలను చేయించుకోవలన్నారు.

కార్యక్రమంలోమెడికుర్తి మెడికల్ ఆఫీసర్

చిన్న రెడ్డెప్ప,హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, సంజీవని వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


104 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon