• Neti Charithra

అర్ధరాత్రి దాడిలో .. పది మంది పై కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!


అర్ధరాత్రి దాడిలో .. పది మంది పై కేసు నమోదు చేసిన బి కొత్తకోట పోలీసులు..!




బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో జరిగిన అర్ధరాత్రి దాడులలో 10 మంది పై కేసునమోదు చేసినట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం రాత్రి

నంబురి శ్రీధర్ కుటుంబీకుల పై జరిగిన దాడి కేసులో బోయ వీధి కి చెందిన ఆదినారాయణ, విజయ్ కుమార్, నరసింహులు, పి. రెడ్డెప్ప, జి రెడ్డెప్ప, శంకర్, సోమశేఖర్, మంజునాథ్, రెడ్డెప్ప, సూరిలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.