• Neti Charithra

అర్ధరాత్రి.. గ్రామీణ బ్యాంక్ కు కన్నం.. వేశాడు... కోటికి పైగా చోరీ..!


అర్ధరాత్రి.. గ్రామీణ బ్యాంక్ కు కన్నం.. వేశాడు... కోటికి పైగా చోరీ..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


కర్ణాటక రాష్ట్రంకొప్పళ జిల్లా యలబుర్గా తాలూకా బేవూరులోని కర్ణాటక బ్యాంక్‌ శాఖలో బుధవారం రాత్రి దోపిడీ జరిగింది. బ్యాంక్‌ షట్టర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కోసి

దుండగులు లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న రూ.కోటి విలువైన బంగారు నగలు, డబ్బు దోచుకుని పరారయ్యారు. సి.సి. కెమెరా హార్డ్‌డిస్క్‌ను సైతం చోరీ చేశారు. కొప్పళ ఎస్‌.పి.

జి.సంగీతా గురువారం బ్యాంక్‌ను పరిశీలించి అధికారుల నుంచి సమాచారం సేకరించారు. బేవూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


563 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon