• Neti Charithra

అర్ధరాత్రి.. కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం.. మదనపల్లె లో..టెన్షన్.. టెన్షన్!


అర్ధరాత్రి.. కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం.. మదనపల్లె లో..టెన్షన్.. టెన్షన్!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి పై కత్తులతో దాడి చేయటం ఉద్రిక్తత కు దారితీసింది. స్థానికుల కథనం మేరకు.. నిరుగట్టువారి పల్లె కు చెందిన నాగరాజు రెడ్డి పై అర్థరాత్రి ఒక్కసారిగా కొందరు కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయటం తో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. నాగరాజుకు శరీరం పై పై శాచికంగా కత్తి పోట్లు పడ్డంతో కుటుంబ సభ్యులు అతని మదనపల్లె లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా

పరిస్థితి విషమం గా మారటం తో తిరుపతి కి తరలించారు. యువకుని పై జరిగిన హత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.