• Neti Charithra

అయోధ్య లో భూమి పూజ కు సంఘీభావంగా మదనపల్లె లో ప్రత్యేక పూజలు..!


అయోధ్య లో భూమి పూజ కు సంఘీభావంగా మదనపల్లె లో ప్రత్యేక పూజలు..!



మదనపల్లె: నేటి చరిత్ర


అయోధ్యలో భూమి పూజ కు సంఘీభావంగా చిత్తూరు జిల్లా

మదనపల్లిలో రామాలయ గుడి దగ్గర విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు కేశవ, భగవాన్, బిజెపి

నాయకులు డాక్టర్ కె వి సుబ్బారెడ్డి బండి ఆనంద్, విజయ భారతి స్కూల్ సేతు ప్రశాంత్, భగవాన్, వసంత కుమార్, పూల నాగరాజ పాల్గొన్నారు డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయం అని ఈ రోజు దేశం మొత్తం మీద కులాలకు ప్రాంతాలకు అతీతంగా శ్రీరాముడి అయోధ్య భూమి పూజ

సందర్భంగా వాడవాడలా విజయోత్సవాలు జరుపుకుంటున్నారని గాంధీజీ కలలు కన్న రామరాజ్యాన్ని మనందరం కలిసి స్థాపించుకోవడమే అని గుడి నిర్మాణం లో భారతీయులందరూ భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.