• Neti Charithra

అయోధ్య తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

#అయోధ్య తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఢిల్లీ: నేటి చరిత్ర (నవంబర్9) అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చరిత్రలో ఇపుడు కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. వివాదాస్పద అయోధ్య అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని శనివారం సాయంత్రం మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా స్వాగతించిందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు శాంతి సామరస్యంగా మెలాగాల్సి ఉందని అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్జిన తీర్పును ప్రతి ఒక్కరు స్వాగతించాలని కోరారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon