• Neti Charithra

అమెరికా లో తుపాకీ కాల్పులు... ఇద్దరు విద్యార్థిని లు మృతి !

అమెరికా లో తుపాకీ కాల్పులు ...ఇద్దరు విద్యార్థినులు మృతి !

అమెరికా: నేటి చరిత్ర (ఫిబ్రవరి4)

అమెరికా లో జరిగిన కాల్పుల లో ఇద్దరు విద్యార్హులు మృతి చెందారు. టెక్సాస్‌ ఏఅండ్‌ఎం వర్సిటీలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయితే వారు విద్యార్థులా.. కాదా.. అన్నది చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. మరో చిన్నారికి గాయాలుకాగా ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.

తుపాకీ లైసెన్స్‌ కలిగిన వ్యక్తే కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్‌ఎం వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.