• Neti Charithra

అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయిన సీఎం జగన్ ||

అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయిన సీఎం జగన్

అమరావతి: నేటి చరిత్ర(ఆగస్టు23) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది. ఈ నెల 17 న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈసందర్భంగా సొంతపనులతో పాటు పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన శుక్రవారం తిరుగు ప్రయాణం అయ్యారు. భారత కాల ప్రకారం ఈ రోజు రాత్రికి హైదరాబాదు కు చేరుకొనున్నారు.