- Neti Charithra
అమిత్ షాను కలిసిన .. టీడీపీ ఎంపీలు!

#అమిత్ షాను కలిసిన .. టీడీపీ ఎంపీలు!
ఢిల్లీ: నేటి చరిత్ర (నవంబర్27) కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో తెదేపా ఎంపీలు సమావేశం అయ్యారు. దేశ రాజకీయ మ్యాప్‌లో అమరావతిని గుర్తిస్తూ సవరించిన మ్యాప్‌ను విడుదల చేసినందుకు ఎంపీలు ఆయనకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖను అమిత్‌షాకు వారు అందజేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు తమకు కొంత సమయం కావాలని ఎంపీలు కోరగా తనను కలిసేందుకు ఎప్పుడైనా రావొచ్చని ఆయన వారితో అన్నారు.
40 views0 comments