• Neti Charithra

అమరావతి కి చేరుకున్న సీఎం జగన్

#అమరావతి కి చేరుకున్న సీఎం జగన్

అమరావతి:నేటి చరిత్ర (ఆగస్టు24) విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తో పాటు పలువురు కీలక నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఆయన గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నేరుగా తాడేపల్లె నివాసానికి చేరుకోగ అక్కడ పలు శాఖల కీలక నేతలు, అధికారులతో పలు కీలక విషయాల ఫై సమీక్షించారు.