• Neti Charithra

అభాగ్యులుకు.. వరం.. సంచార సంజీవనికేంద్రాలు- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


అభాగ్యులుకు.. వరం.. సంచార సంజీవనికేంద్రాలు- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!



మదనపల్లె:నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లె లో గురువారం జరిగిన సంజీవి ని టెస్టింగ్ కేంద్రాలు ను ఎమ్మెల్యే నవాజ్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే

మాట్లాడుతూ అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసీ అభ్యర్థి ఉదయ్ కుమార్, శ్రీకాంత్ లతో

పాటు పలు శాఖల అధికారులు

వైద్య సిబ్బంది పాల్గొన్నారు


85 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon