• Neti Charithra

అప్పుల బాధ భరించలేక.. ఆత్మహత్య చేసుకున్న యువరైతు.. చిత్తూరు జిల్లాలో విషాదం..!


అప్పుల బాధ భరించలేక.. ఆత్మహత్య చేసుకున్న యువరైతు.. చిత్తూరు జిల్లాలో విషాదం..!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో ఓ రైతు అప్పుల బాధ భరించలేక ఆదివారం మృతి చెందాడు. వ్యవసాయానికి అప్పులు చేసి పంటలు సాగు చేసిన తీవ్ర నష్టాలతో దాదంవారిపల్లె కు చెందిన రైతు

మధుసూదన్ రెడ్డి అప్పుల భారం భరించలేక ఆదివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రి కి తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్