• Neti Charithra

అప్పులు.. అధిక మై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు

#అప్పులు.. అధిక మై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు

శ్రీకాకుళం : నేటి చరిత్ర (ఆగస్టు26) అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. పాతపట్నం మేజర్‌ పంచాయతీ కోటగుడ్డి కాలనీకి చెందిన కౌలు రైతు గుర్రం రాంబాబు (39) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి (నిన్న) ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుని మఅతి చెందాడు. రైతులకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.