• Neti Charithra

అనుమానం తో.. ద్విచక్రవాహనం... తనిఖీ చేస్తే.. లక్ష విలువైన నిషేధిత వస్తువులు పట్టు పడ్డాయి !


అనుమానం తో.. ద్విచక్రవాహనం... తనిఖీ చేస్తే.. లక్ష విలువైన నిషేధిత వస్తువులు పట్టు పడ్డాయి !



కృష్ణాజిల్లా  : నేటి చరిత్ర


కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద కంచికచర్ల పోలీసుల విస్తృత తనిఖీలు. అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆపి తనిఖీ చేసిన పోలీసులు. లక్ష రూపాయల విలువ చేసే నిషేధిత గుట్ట్కా స్వాధీనం చేసుకున్న కంచికచర్ల పోలీసులు..పట్టుబడిన వ్యక్తిని 

అదుపులోకి తీసుకుని, అతని వద్ద ద్వీచక్ర వాహనాన్నీ సీజ్ చేసిన పోలీసులు.అక్రమ మద్యం స్వాధీనం. కీసర టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 32 మద్యం బాటిల్లను, రెండు ద్వీచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.