• Neti Charithra

అనంతపురం లో నారా లోకేష్ పర్యటన.. సీఎం జగన్ పై ఆగ్రహం !


అనంతపురం లో నారా లోకేష్ పర్యటన.. సీఎం జగన్ పై ఆగ్రహం !




అనంతపురం: నేటి చరిత్ర


టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ మంత్రి టీడీపీ నేత జేసి దివాకర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం పరామర్శిం చారు. పోలీస్ కేసుకు సంబంధించిన వివరాలు ను మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వైసీపీ అధినేత జగన్ అందరిని జైలు కు పంపించాలని చూస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ అసూయ తోనే అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబాల పై కేసులు నమోదు చేశారని నారా లోకేష్ మండి పడ్డారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్