• Neti Charithra

అనంతపురం లో కరోనా... కల కలం.. న్యాయవాదుల సంఘం కీలక నిర్ణయం !


అనంతపురం లో కరోనా.. కల కలం... న్యాయవాదుల సంఘం కీలక నిర్ణయం !


అనంతపురం : నేటి చరిత్ర


అనంతపురం

జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో కొందరు చికిత్స పొందుతున్న విషయం విదితమే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా న్యాయవాదులు అప్రమత్తమయ్యారు. ఈనెలాఖరు దాకా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ మేరకు అనంత న్యాయవాదుల సంఘం సోమవారం సమావేశమై తీర్మానాన్ని ఆమోదించింది. ఈనెల 17 నుంచి 31వ తేదీ దాకా విధులకు హాజరుకాబోమని న్యాయవాధుల సంఘం అధ్యక్షులు గురుప్రసాద్‌ ప్రకటించారు.