- Neti Charithra
అనంతపురం జిల్లా లో ఘనంగా మాజీ సీఎం ఎన్టీరామారావు జయంతి!

అనంతపురం జిల్లా లో ఘనంగా మాజీ సీఎం ఎన్టీరామారావు జయంతి!
పుట్టపర్తి: నేటి చరిత్ర
అనంతపురం జిల్లా లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం ఎన్టీరామారావు
జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుట్టపర్తి లో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర బీసీ సెల్

ఆర్గనైజింగ్ సెక్రటరీ LIC నరసింహులు పూల మాల లు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో పలువురు సీనియర్ టీడీపీ నేతలు హాజరయ్యారు.


51 views0 comments