• Neti Charithra

అదుపు తప్పి బోల్తా పడ్డ.. స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు తీవ్రగాయలు!

#అదుపు తప్పి బోల్తా పడ్డ.. స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు తీవ్రగాయలు!

ప్రకాశం : నేటి చరిత్ర (సెప్టెంబర్19) ప్రకాశం జిల్లాల్లో ఒక స్కూల్‌ బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెల్లటంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ స్కూల్ బస్సులో సుమారు 30 మంది వరకు వెళుతున్నట్లు సమాచారం . స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.