• Neti Charithra

అడ్మిషన్ ల పేరుతో.. ఫీజులు వసూలు చేస్తే..ఇంటర్ కళాశాలల గుర్తింపు రద్దు- హెచ్చరించిన ఏపీ ప్రభుత్వం..!



అడ్మిషన్ ల పేరుతో.. ఫీజులు వసూలు చేస్తే..ఇంటర్ కళాశాలల గుర్తింపు రద్దు- హెచ్చరించిన ఏపీ ప్రభుత్వం..!



అమరావతి:నేటి చరిత్ర

ఏపీ లో ని 13 జిల్లాల్లోఅడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే ఇంటర్‌ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఫీజులు చెల్లించాలని, యూనిఫారం, పుస్తకాలు కొనుగోలు చేయాలని పలు ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఒత్తిడి

తెస్తున్నట్లు తమ దృష్టికి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఎవరైనా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తే 9393282578 వాట్సాప్‌ నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.


188 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon