• Neti Charithra

అటవీ శాఖ మహిళా రేంజర్..వహిదా బేగం ఆత్మహత్య..!


అటవీ శాఖ మహిళా రేంజర్..వహిదా బేగం ఆత్మహత్య..!



నేటి చరిత్ర:( ప్రత్యేక పతినిథి)


కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి ఓ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్ ఠాణా పరిధిలోని ఫారెస్టు కార్యాలయంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై

నాగరాజు కథనం మేరకు.. ఖిల్లా ఘనపూర్‌కు చెందిన వహీదాబేగం (32) మహ్మదాబాద్ రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త భానుప్రకాశ్ జిల్లా ఫారెస్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు

వహీదాబేగం, కొల్లాపూర్‌కు చెందిన భానుప్రకాష్‌ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొన్నిరోజుల తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ళ వయస్సు ఉన్న కుమార్తె కలదు.


319 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon