- Neti Charithra
అటవీ జంతువుల మాంసం..తో విందులు.. చిత్తూరు జిల్లా లో పట్టు పడ్డ నిందితులు..!
అటవీ జంతువుల మాంసం..తో విందులు.. చిత్తూరు జిల్లా లో పట్టు పడ్డ నిందితులు..!
నేటి చరిత్ర: పీలేరు
చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం లో అడవి జంతువులు వేటాడి న ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అటవీ జంతువులు వేటాడి విందులు చేసుకున్నరనే సమాచారం
అందుకున్న అటవీశాఖ అధికారులు చింతగుంట గ్రామం లో దాడులు చేశారు. ఈ సందర్భంగా మామిడి తోపులలో విందు
చేసుకుంటున్న పలువురిని అదుపు లోకి తీసుకొని వారి నుండి నాలుగు కిలోల అడవి జంతువుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
753 views0 comments