• Neti Charithra

అగ్నిమాపక సిబ్బందికి.. శాని టీజర్లు.. మాస్కులు పంపిణీ!


అగ్నిమాపక సిబ్బందికి.. శాని టీజర్లు.. మాస్కులు పంపిణీ!



మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా మదనపల్లె అగ్నిమాపక సిబ్బందికి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ శాని టైజర్లు, మాస్కులు, హెల్త్ డ్రింక్ లు పంపిణీ చేశారు. కరోనా కాలం లోను అగ్ని ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేస్తున్న ఫైర్ ఎస్ ఐ ప్రభాకర్ ను వారి సిబ్బంది సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా సెక్రెటరీ ఎస్ ఏ కరిముల్లా సంస్థ ప్రతి నిథి మాస్టర్ మురళి, సిబ్బంది శ్యరణ్య, హరి మదేశ్ తదితరులు పాల్గొన్నారు.



63 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon