• Neti Charithra

అక్రమం గా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన మద్యం ను పట్టుకున్న పోలీసులు !


అక్రమం గా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన మద్యం ను పట్టుకున్న పోలీసులు !


హైదరాబాదు: నేటి చరిత్ర


మేడ్చల్ జిల్లా

మంగళ్‌హాట్‌లోని బోయిగూడకమాన్‌ వద్ద ఓ మద్యం దుకాణం పక్క గదుల్లో రూ.10లక్షల విలువైన మద్యం నిల్వను పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. స్థానికంగా కల కలం రేపుతోంది. అధికారుల కథనం మేరకు..

   హైదరాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శీలం శ్రీనివాస్‌రావు నేతృత్వంలో మేడ్చల్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం అక్రమ మద్యం విక్రయాలపై దాడులు చేసినట్లు అబ్కారీ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ సహదేవుడు ఆధ్వర్యంలో అబ్కారీ సిబ్బంది 262 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్