• Neti Charithra

అక్రమంగా తొమ్మిది బీరు బాటిళ్లు తరలిస్తున్న.. ఇద్దరి ని అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు !


అక్రమంగా తొమ్మిది బీరు బాటిళ్లు తరలిస్తున్న.. ఇద్దరి ని అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు !ఎస్ ఆర్ పురం: నేటి చరిత్ర


చిత్తూరు ఎస్ ఆర్ పురం పోలీసులు

తమిళనాడు నుంచి తరలిస్తున్న 9 బీర్ బాటిళ్లు ను సీజ్ చేసి ఆదివారం ఇద్దరిని

అరెస్ట్ చేశారు.ఎస్ఐ శ్రీనివాసరావు

కథనం మేరకు.. సానా కుప్పం చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జిఎంఆర్ పురం గ్రామానికి చెందిన రమేష్ ,దాము

ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం పై తమిళనాడుకు చెందిన కింగ్ ఫిషర్ 9 బీరు బాటిల్స్ తీసుకు వస్తుండగా స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.