• Neti Charithra

అక్రమ అరెస్టు లకు నిరసనగా మదనపల్లె లో రాస్తారోకో చేసిన బిజెపి నేతలు..!


అక్రమ అరెస్టు లకు నిరసనగా మదనపల్లె లో రాస్తారోకో చేసిన బిజెపి నేతలు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.రామతీర్థం లో జరిగిన సంఘటన తెలిసి ఆ ప్రాంత సందర్శనార్థం వెళ్తున్న అటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మదనపల్లిలో


పెద్దఎత్తున రాజంపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులపై హిందూ దేవాలయాల పై హిందూ ధర్మంపై జరుగుతున్న అటువంటి చర్యలను ఖండిస్తూ పెద్దఎత్తున కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర

ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, జర్మన్ రాజు, పోతుకుంట రమేష్ నాయుడు, రెడ్డి నాగమ్మ, పులి నరేంద్ర కుమార్ రెడ్డిపులి నరేంద్ర కుమార్ రెడ్డి భగవాన్, భగవాన్, నాగరాజా తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్